సీరియల్ మోజులో అలాంటి తప్పు చేసిన ప్రేమి విశ్వనాధ్..? వంటలక్కలో ఈ యాంగిల్ కూడా ఉందా బాసూ..!!

ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు చెప్తే జనాలు చాలా తక్కువ మంది గుర్తుపడతారు . అదే వంటలక్క అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలు ఓ రేంజ్ లో ఎగబడి పోతారు. దానికి మెయిన్ రీజన్ కార్తీకదీపం ద్వారా ఆమె తెచ్చుకున్న క్రేజ్ .. పాపులారిటీ అని చెప్పాలి . ఎస్ స్టార్ మా చానల్లో టెలికాస్ట్ అయినా కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథన్ వంటలక్కగా గుర్తింపు సంపాదించుకుంది . […]