వారణాసి ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దుమారం రేపుతున్నాయ్యో.. ఎంత పెద్ద సెన్సేషన్‌కు దారితీసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి వారణాసి వీడియో లేట్ కావడంతో.. దేవుని తప్పుపడుతూ మాట్లాడడని.. తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. దానిపై ఇప్పటివరకు రాజమౌళి గాని.. వారణాసి టీం కానీ రియాక్ట్ కాలేదు. […]

