“హరిహర వీరమల్లు ” ఫ్రీ రిలీజ్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ..!

పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]