2024లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన హనుమాన్ రూ.295 కోట్ల వసూలు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో దర్శక, నిర్మాతల మధ్య ఆర్థిక లావాదేవీల పరంగా విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే.. ప్రశాంత్ వర్మా.. అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస సినిమాలను తన సొంత బ్యానర్ పై చేస్తానంటూ హామీ ఇచ్చాడని ఫిలిం ఛాంబర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెల్లడించాడు. ఇక వీటికోసం రూ.10.34 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడని.. మరోపక్క […]

