ప్రశాంత్ వర్మ లైనప్ లో క్లారిటీ మిస్.. యంగ్ సెన్సేషన్ సినిమాల లెక్క తేల్చేది ఎప్పుడో..?

యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమన్‌తో పాన్‌ ఇండియా లెవెల్ లో సంచ‌ల‌నంగా మారాడు ప్రశాంత్ వర్మ. రూ.30 కోట్ల బడ్జెట్లో వ‌చ్చిన ఈ మూవీ ఏకంగా రూ.340 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దెబ్బతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది.. ఈ క్రమంలోనే ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు.. స్టార్ హీరోలు సైతం ముందుకొచ్చారు. నిర్మాతలు సైతం అడ్వాన్సులు కుమ్మ‌రించి మ‌రీ సినిమాల కోసం క్యూ కట్టారు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ […]