టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా మెరవనున్నారు. ఇక.. ఈ ప్రాజెక్ట్ పై.. సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం రాజమౌళి సినిమా అయితే చాలు.. నేషనల్ కాదు […]

