టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఎప్పుడు ఏ సినిమా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాగా.. ప్రజెంట్ రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక.. ఈ […]