” స్పిరిట్ ” స్టోరీ లీక్.. సందీప్ ఊర మాస ట్విస్ట్.. అసలు ఊహించలేరు..!

ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నా.. ఒక్క సినిమాతో కూడా డార్లింగ్ థియేటర్లలో సందడి చేయడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తుండగా.. వాటిలో ఒక్క సినిమా నుంచి కూడా సరైన అప్డేట్ బయటకు వచ్చిందే లేదు. రాజాసాబ్‌, హను రాఘవపూడి ఫౌజి, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులలో సందీప్ వంగా […]