టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని వరుస అవకాశాలను దక్కించుకున్న ప్రభాస్.. తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా తను నటించిన ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇంకా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిన తర్వాత.. పలు సినిమాలతో ఫ్లాప్ టాక్ […]