ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హనురాగపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పటికే ప్రభాస్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఆయన చేసే సినిమా ఏదైనా సరే.. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో టాలీవుడ్ ఆడియన్స్ లో తెగ ట్రైండింగ్గా మారుతుంది. ఇక.. ఈ సినిమాకు సీతారామం ఫేమ్.. […]