ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ప్రొడ్యూసర్ గా మూవీ..!

ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. చేతినిండా సినిమాలతో.. హీరోగా క్ష‌ణం తీరిక లేకుండా బిజీబిజీగా గ‌డుపుతున్న ప్రభాస్.. తాజాగా ప్రొడ్యూసర్గా మారనున్నాడని.. ఓ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు వహించనున్నాడు అంటూ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న […]