ప్రభాస్ అతి మంచితనం.. ఆ హీరోలను బ్యాడ్ చేస్తుందా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌కు ఉన్న‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ఆడియ‌న్స్‌లో మాత్రమే కాదు.. ఇత‌ర‌ భాషల ప్రేక్షకులలోను ప్రభాస్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ రేంజ్‌లో ప్రభాస్ ఖ్యాతికి కారణం కేవలం ప్రభాస్ సినిమాలు కాదు.. ఆయన మంచితనం, మాట తీరు, ఫ్యాన్స్ ను ఆయన గౌర‌వించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత చాలామంది స్టైల్‌, […]