ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ బ్యాడ్ టైం.. పెళ్లి కూడా అందుకే ఆగిపోయిందట..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తాను చేసిన ప్రతి ఒక్క పాన్ ఇండియన్ సినిమాతోనూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్లను కొల్లగొడుతూ రాణిస్తున్నాడు. అంతే కదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెర‌కెక్కించిన హీరోగాను ప్రభాస్ మంచి ఇమేజ్ను క్రియేట్ […]