సౌత్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్ సక్సెస్‌లు అందుకుని దూసుకుపోతున్నాడు. తెలుగులో కేడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. తర్వాత మరో దర్శకుడి దగ్గర పనిచేయలేదు. ఒకసారి డైరెక్టర్ గా మారిపోవాలని ఫిక్స అయ్యాడు. అలా అర్జున్ రెడ్డి సినిమాను రూపొందించి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి సినిమానే […]

