టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటించిన సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుండు అంటూ అభిమానులు సైతం అదే రెంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే త్వరలో రెబల్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ టాక్ తెగ ట్రెండింగ్ గా మారింది. ప్రభాస్ తన కెరీర్‌లో డిఫరెంట్ […]