ప్రభాస్ ‘ ఫౌజి ‘ పై బ్లాస్టింగ్ అప్డేట్.. నిజమైతే మాత్రం బొమ్మ అదిరిపోద్ది..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్‌ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చేతిలో అర‌డ‌జ‌న్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమా కంప్లీట్ చేసిన రెబల్ స్టార్.. త్వరలోనే హ‌నురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఫౌజి రన్నింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ […]