టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ లైనప్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం ఫౌజి రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ లీకైనా.. క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అలా.. ఇప్పటికే ఫౌజి సినిమా […]