సందీప్ ” స్పిరిట్ ” కోసం ప్రభాస్ సెన్సేషనల్ డెసిషన్.. కేరళ ఫస్ట్ టైం అలాంటి పని..!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. […]