టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానుల సైతం ఎంత ఆత్రుతగా ఎదురు […]