టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెరిశారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా ఓజి. ఈ సినిమా నిన్న పాన్ వరల్డ్ రేంజ్ లో గ్రాండ్‌గా రిలీజ్ అయి పాజిటివ్ […]