సింగిల్ కామెంట్ తో ” కూలి “పై హైప్ డబుల్ చేసిన రజినీ.. ఏమన్నాడంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సషనల్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న క్యాస్టింగ్. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌభిన్ షాహిద్ తదితరులు కీలకపాత్రలో మెర‌వ‌నున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్‌ పెరిగింది. ఇక […]