పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్ లో ఓజీ సృష్టిస్తున్న రికార్డులే. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే సినిమా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్ టచ్ […]