శ్రీదేవితో కలిసి పనిచేశా.. ఆమె ఎలాంటిదో నాకు బాగా తెలుసు.. పూనమ్ థీలాన్

దివంగత అతిలోకసుందరి శ్రీదేవి.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్, నార్త్ లోను తన సత్తా చాటుకున్న శ్రీదేవి.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం మ‌న‌మ‌ధ్య లేకపోయినా.. ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. ఎన్నో ప్రశంసలని ద‌క్కించుకుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ స్టార్ హీరోయిన్.. బాలీవుడ్ బ్యూటీ పూనమ్‌ థీలాన్ మాట్లాడుతూ శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం […]