17 ఏళ్లకి ఫస్ట్ బ్లాక్ బస్టర్.. ఒక్క ఫ్లాప్ తో కెరీర్ స్పాయిల్.. ఇప్పుడు మురికివాడలో..!

సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలా.. అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అద్భుతమైన నటనతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్‌లు సైతం.. తమ లైఫ్‌లో ఎన్నో చీకటి కోణాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన‌ ఈ […]