ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రెండో సినిమా పెద్దితో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ఎలాగైనా.. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో బుచ్చిబాబు పనిచేస్తున్నాడు. ఇక.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, మ్యూజిక్, […]