టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు.. ఈసారి చరణ్‌తో ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా భారీ లెవెల్ మాస్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో.. రఫ్ అండ్ రగడ్ లుక్‌లో చరణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే.. ఈ […]

