కండలు తిరిగిన దేహంతో చరణ్.. నయా లుక్ అదుర్స్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రాంచరణ్. కాగా ఈ సినిమా తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ త‌న నెక్స్ట్ సినిమాతో ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఫ్యాన్స్ కు స్ట్రాంగ్‌ ట్రిట్‌ ఇవ్వాలని కసితో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే మూవీ పై భారీ హైప్ నెల‌కొంది. కారణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింన్స్‌. ఏ రేంజ్‌లో ఈ గ్లింప్స్ […]