టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ అంచనాల నడుమ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామగా పొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. మూవీలో చరణ్ పూర్తిగా రగడ్ మాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ విలేజ్ సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా కొనసాగుతుంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో మరింత ఆసక్తి […]