చరణ్ పెద్ది బిగ్ అప్డేట్.. ఆ మ్యాటర్ లో నా డౌట్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పిరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రుపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫ్రేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలో మెరువనున్నారు. ఇక చరణ్ […]