పెద్ది సినిమాను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. చరణ్ బ్రేక్ చేయగలడా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఈ విషయంలో ఎప్పటినుంచో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన వినయ విధేయరామ మూవీలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ రూపొందిన సంగతి తెలిసిందే. అది సినిమాకి హైలెట్గా నిలిచింది. కానీ.. మూవీ మాత్రం డిజాస్టర్ […]