పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]
Tag: pawan kalyan veeramallu
పవన్ ” వీరమల్లు ” ఫ్రీ రిలీజ్ ముహూర్తం పిక్స్ ఎప్పుడూ ఎక్కడంటే..?
టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయన కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ” వీరమల్లు ” ట్రైలర్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరోలకు సంబంధించిన టీజర్ గాని.. ట్రైలర్ గానీ రిలీజ్ అయితే సోషల్ మీడియాలో భీభత్సవం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కడ చూసినా ఆ ట్రైలర్ గురించి టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలు తెగ పొగిడేస్తూ మురిసిపోతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్‌లో ట్రైలర్ ఉంది అంటూ తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా యాంటీ ఫ్యాన్స్ […]
పవన్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు.. రంగంలోకి ఏపీ గవర్నమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్‌లో జూన్ 1నుంచి థియేటర్‌ల మూసివేతకు.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. దీని వెనుక పెద్ద కుట్ర కొణం ఉందని.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో కావాలని ఆ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఓ నలుగురు కంకణం కట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారంటూ సమాచారం. అందులో భాగంగానే.. థియేటర్‌లు మూసి వేయించాలనే ప్లాన్ కూడా వాళ్లే వేసి ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారట. […]