పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే అటు మెగా అభిమానులతో పాటు.. ఇటు పవన్ అభిమానుల సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణకు చెక్ పడింది. ట్రైలర్‌ను నేడు గ్రాండ్గా ఏపీ, తెలంగాణ థియేటర్లలో […]