ఆ క్రేజీ డేట్ ను టార్గెట్ చేసిన వీరమల్లు.. ఈసారైనా కన్ఫర్మ్ ఏనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్‌ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. […]