పవర్ స్టార్ పవనన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపి డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయినా.. ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాడని.. తర్వాత కొత్త సినిమాలును పవన్ కళ్యాణ్ సైన్ చేసే అవకాశం ఉండదని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించే సినిమాల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1, […]