సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్గా కొనసాగాలంటే టాలెంట్‌తో పాటు.. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. స్టార్‌డం వచ్చేసింది కదా అని నచ్చినట్లు బిహేవ్ చేస్తే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుందని మేధావులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ జబర్దస్త్ కమెడియన్ చేసిన తప్పుకు పవన్ చేతిలో తన్నులు తిన్నాడట.. తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కూడా కోల్పోయాడంటూ టాక్ వైరల్ గా మారింది. ఇంతకీ […]

