OG సెట్స్ లో ప్రకాష్ రాజ్.. పవన్ ప్రొడ్యూసర్లకు పెట్టిన కండిషన్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఓజీ. రిలీజ్ అయిన ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడంతో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు.. కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో మూవీ స‌క్స‌స్ […]

OG యూనివర్స్ లో నటించడంపై పవర్ స్టార్ క్లారిటీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజై ఆడియన్స్‌ను కట్టుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఇక ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ.. అక్టోబర్ 1 బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు […]

హరిహర వీరమల్లు స్టోరీ ఇదే.. నిధి క‌ష్ట‌ప‌డుతుంటే నాకే సిగ్గేసింది.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాదరణ ఆడియన్స్ లోను మంచి హైప్‌ నెలకొంది. ఇక పవన్ ఎప్పుడు తన సినిమా ప్రచారాలకు దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా వీరమల్లు సినిమా కోసం పవన్ రంగంలోకి దిగడం ఫ్యాన్స్‌లో మరింత […]