ఇలా అయితే మా ఆఖీరాకు ఏం మిగలదంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్..!

ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభమని అంతా భావిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలుగా ఉన్న‌ తండ్రి లెగ‌సీని కంటిన్యూ చేస్తూ.. అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి వార‌సులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కఠిన శ్రమ అవసరం. అలా ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ వారసుడుగా అఖిరానందన్ ఎంట్రీ కోసం ఎదురు […]