తన చివరి సినిమాపై పవన్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీర‌మ‌ల్లు రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ఈ రోజు రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ ప‌డ‌నున్నాయి. దీంతో ఆడియన్స్‌లో నూతన ఉత్సాహం నెల‌కొంది. ఎప్పుడెప్పుడు పవన్ సినిమా చూస్తామంటూ కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక తాజాగా.. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమై అన్ని చోట్ల హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రీమియర్ షోస్ బుకింగ్ […]