టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ఓజి. ఎప్పటి నుంచో పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఆడియన్స్ లో హైప్‌ను అమాంతం పెంచేశాయి. అంతేకాదు.. పవన్ లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్ని […]