టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీ తో ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా.. థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టుగానే […]
Tag: pawan kalyan og
కొనసాగుతున్న ఓజీ మేనియా.. 10వ రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓజీ మూవీ లాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మాస్, యాక్షన్, స్టైల్, డైలాగ్, మ్యూజిక్ ఇలా సినిమాకు అన్ని ప్లస్‌లుగా మారాయి. ఇక దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమాను సాధారణ […]
‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే
కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]
” OG ” బెనిఫిట్ షోస్ బుకింగ్స్ ఓపెన్.. రూ. 1000 టికెట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా బుకింగ్స్ ఓవర్సీస్‌లో ప్రారంభమై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్స్ సైతం వేసేందుకు మేకర్స్ […]
” ఓజీ ” టికెట్ రేట్స్ హైక్.. బెనిఫిట్ షో కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజాత డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. ఆడియన్స్‌లోను భారీ హైప్ మొదలైంది. ఈ క్రమంలోను ఓవర్సీస్‌లో సినిమా బుకింగ్స్ మొదలై జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకా సినిమాకు 8 రోజుల టైం […]
రిలీజ్ కి ముందే ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పవన్ ‘ ఓజీ ‘.. ఆస్ట్రేలియాలో 2 మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ బజ్ నెలకొల్పిన సినిమా ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ ఆకాశానికి అందుకుంది. మెల్లమెల్లగా సినిమా నుంచి వస్తున్న అప్డేట్ సినిమాపై మరింత […]
పవన్ బర్త్డే.. ఓజీ ఆ మార్క్ టచ్ చేయగలదా.. ఓవర్సీస్ బుకింగ్స్ రెస్పాన్స్ ఇదే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో 25 రోజుల్లో ఓజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ లో హైప్ క్రియేట్ చేసింది. చివరిగా పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచినా.. ఓజీ సినిమాపై మాత్రం అంచనాలు కాస్త కూడా తగ్గలేదు. ఓజీ బజ్ ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజ్ […]
పవన్ బర్త్డే ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.. త్రిబుల్ ధమాకా..!
ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వచ్చింది అంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ మొదలైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రతి చోట బ్యానర్లు, కటౌట్లు, సేవా కార్యక్రమాలతో మారుమోగిపోతూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన పాత సినిమాల రిలీజ్.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సర్ప్రైజ్లు.. ఫ్యాన్స్ కు కనువిందు […]
పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్.. ఓజీ పై షాకింగ్ అప్డేట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాలతో పాటు.. మరోపక్క సినిమాల్లోనూ రాణిస్తూ బిజీబిజీగా గడుతున్నాడు. ఇక పవన్ ప్రజెంట్ నటిస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ నెలకొంది. సినిమా నుంచి తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ […]