టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓజీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఇక తన నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులు ఇప్పటికే కంప్లీట్ చేసేసుకున్న పవన్.. ఈ సినిమా తర్వాత పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింది. ఓజీ సీక్వెల్, ఫ్రీక్వెల్ లో నటిస్తానని పవన్ అఫీషియల్ గా వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్లే కాకుండా లోకేష్ కనకరాజ్‌తో మరో సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అంతకంటే ఇంతకంటే […]

