దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. డీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సౌందర్య.. లక్షలాదిమంది హృదయాల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ సౌందర్య తో.. ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన […]