ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తను సైన్‌చేసిన ప్రాజెక్టులతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే.. చివరిగా హరిహర వీరమల్లు పూర్తి చేశాడు పవన్. అయితే.. వాస్తవానికి నేడు ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. విఎఫ్ఎక్స్ పనులు కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఏ.ఏం.జ్యోతి కృష్ణ, కృష్ […]