పూరితో పవన్ మూవీ పిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే..!

పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబో అంటేనే ఒక పవర్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌లో హైప్ ఉంటుంది. కారణం.. గతంలో వచ్చిన బద్రి మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఇక.. తర్వాత మూవీ.. కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012లో రిలీజైన ఈ సినిమా అప్పుడు ఉన్న పరిస్థితుల రిత్యా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా.. పవన్ పవర్ ఫుల్ […]