ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట ప్రారంభించిన వీరమల్లు..!

పవన్ నుంచి సుదీర్ఘ విరామం తర్వాత హరిహర వీరమల్లు మూవీ తెర‌కెక్కుతుంది. భారీ పాన్ ఇండియన్ మూవీ కావడం, ప‌వ‌న్‌ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత తెర‌కెక్కుతున్న ఫస్ట్ సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ నెల‌కొంది. ఏ సినిమాకు లేనంత క్రేజ్ వీరమల్లుకు ఏర్పడింది. ఈ సినిమాకు అన్నిచోట్ల ప్రీమియర్ షోస్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇటు ఏపీలో.. అటు తెలంగాణలోనూ భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఇక ప్రీమియర్ […]