టాలీవుడ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు అతితక్కువ మంది ఉన్నారు. వారిలో మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. గత 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ఈయన.. ఇప్పటికీ తన నటనతో ఎనర్జీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ లాంటి ఓ స్టార్ హీరో తనతో పాటు.. తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని భావించడం కామన్. […]