టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో పవన్, హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ తెరకెక్కి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి గబ్బర్ సింగ్ తరహా […]