పవన్ ఊతపదం ఏంటో తెలుసా.. ప్రతి ఈవెంట్లో కచ్చితంగా వాడాల్సిందే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల పరంగానే కాదు.. పొలిటికల్ పరంగాను సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పవన్.. మరో పక్క సినిమా సమయం దొరికినప్పుడలా సెట్స్‌లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇక మరో రెండు రోజుల్లో పవన్ బర్త్డే రానుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ […]