ఓజి @100: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న పవన్.. వసూళ్ల వేట మొదలెట్టేసాడుగా..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మానియా కొనసాగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓజీ ఫీవర్ అమలాపురం టు డల్లాస్, దుబాయ్ వరకు పాకిపోయింది. ఎక్కడ చూసినా థియేటర్లలో ఓజీ సినిమానే కనబడుతుంది. పవన్ పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్‌ సైతం ముగించుకుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించి రికార్డు లెవెల్ లో నంబర్స్ నమోదు చేసుకుంటుంది. అలా […]