టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సైతం ఒకటి. పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక మరో నెల రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినందుని.. గతంలోను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం.. నాన్ స్టాప్‌గా సినిమా అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ […]